SRPT: కోదాడ–మేళ్లచెరువు ప్రధాన రహదారి ఎత్తు పెంపు కారణంగా, రోడ్డుకు దిగువన ఉన్న గుడిబండ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని జాకీల సాయంతో 5 అడుగుల మేర పైకి లేపుతున్నారు. 1976 నాటి ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం ఖర్చుతో కూడుకున్నది కావడంతో, గ్రామస్థులు 60 జాకీలతో దశలవారీగా ఈ సాహసోపేత పనులను చేపడుతున్నారు.
తెలంగాణ
VIDEO: జాకీలతో ఆలయాన్ని పైకెత్తారు


