నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో గురువారం రూ. రెండు కోట్ల 83 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేస్తారని తెలియజేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ. 2 కోట్ల 83 లక్షలతో నేడు పనులకు శంకుస్థాపన


