హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరగాలి'

PPM: ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా, ఎలాంటి ఆలస్యం లేకుండా సాగేలా సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లు, రైస్ మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్ వైశాలి ఆదేశించారు. బుధవారం రైస్ మిల్లర్లు,వివిధ బ్యాంకుల ప్రతినిధులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.