MHBD: ఇండియన్ బ్యాంకు ఖాతాదారుల బంగారు ఆభరణాలను తాకట్టు వ్యవహరంలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఈ కేసులో మణప్పురం ఫైనాన్స్ బ్రాంచ్‌లో తాకట్టు పెట్టేందుకు సహకరించిన బ్రాంచ్ మేనేజర్ పెద్దగాని గోపాలస్వామిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు టౌన్ సీఐ ఎల్. రఘుపతిరెడ్డి తెలిపారు.
తెలంగాణ
మణప్పురం బ్రాంచ్ మేనేజర్ అరెస్ట్


