NZB: కామారెడ్డిలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి కాకతీయ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని కోచ్ వినోద్ నాయక్ తెలిపారు. వీరు త్వరలో జరగబోయే సంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను పాఠశాల చైర్మన్ రజినీకాంత్, రాజు, రామోజీ, రణధీర్ తదితరులు అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి పోటీలకు కాకతీయ విద్యార్థులు ఎంపిక


