హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆ విద్యార్థులకు ఇదే చివరి అవకాశం!

NRPT: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని 3, 5వ సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్) పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉందని వర్సిటీ అధికారులు తెలిపారు. అలాగే రూ.300 అపరాధ రుసుముతో ఈ నెల 16 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. 2016-19 బ్యాచ్‌ల విద్యార్థులకు బ్యాక్‌లాగ్ పరీక్షల రాసేందుకు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు.