హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఢీకొన్న రెండు ఆటోలు

అనకాపల్లి జిల్లా చీడికాడ నుంచి విశాఖ జిల్లా రెడ్డిపల్లి రోడ్డు పనుల నిమిత్తం ఆటోలో నిన్న వెళ్తుండగా కొత్తవలస కొత్త సుంకరపాలెం కోనేరు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఆటోలో ఉన్న కొంతమందికి స్వల్పగాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపు వెళ్తున్న రెల్లి పంచాయతీ కార్యదర్శి వెంకటరావు ప్రమాదాన్ని గుర్తించి 108కు సమాచారం ఇచ్చారు.