హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలి'

PDPL: సింగరేణి ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం వినియోగించుకునేందుకు సహకరించాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి కోరారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి నిన్న సింగరేణి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రక్షిత మంచినీటి సరఫరా కోసం వాటర్ ట్యాంకుల నిర్మాణాలు, ఇందిరమ్మ ఇళ్ల పనులకు సింగరేణి అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా సహకరించాలన్నారు.