హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్..!

TPT: 2012లో తిరుమలలో నమోదైన దొంగతనం కేసులో 12 ఏళ్లుగా పరారీలో ఉన్న సయ్యద్ ఇబ్రహీంను CCS, తిరుమల పోలీసులు హైదరాబాద్ బోరబండలో అరెస్ట్ చేశారు. కోర్టుకు హాజరుకాకపోవడంతో 2024లో అతనిపై NBW జారీ అయింది. ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలతో ప్రత్యేక గాలింపు చేపట్టి నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. సిబ్బందిని ఎస్పీ అభినందించారు.