హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైకుంఠపురం స్టాండ్‌లో బైక్ మాయం!

GNTR: తెనాలి వైకుంఠపుర దేవస్థానం ఆవరణంలోని స్కూటర్‌ స్టాండ్‌లో నిలిపిన బైక్‌ అపహరణకు గురైంది. పోలీసుల కథనం మేరకు.. ఈ నెల 3న ఓ భక్తుడు తన బైక్‌ను స్టాండ్‌లో ఉంచి దేవస్థానానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి వాహనం కనిపించలేదు. పరిసరాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు