హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంచరత్నను విజయవంతం చేయండి'

VZM: పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పంచరత్నను సిబ్బంది అంతా కలిసి విజయవంతం చేయాలని డివిజన్ సూపరిండెంట్ కె.శ్రీనివాసు కోరారు. పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర అధ్యక్షతన బుధవారం రాత్రి గజపతినగరంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పొదుపు, సుకన్య అకౌంట్లు సేకరణ వినియోగదారులను చేర్చుట, భీమా, సంపూర్ణ సుకన్య గ్రామం వంటివి పంచతంత్ర లక్ష్యం అన్నారు