హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భవనం పైనుంచి పడి యువతి మృతి

విశాఖలోని ఆక్సిజన్ టవర్ 24వ అంతస్తు నుంచి పడి యువతి మృతి చెందినట్లు ఎంపీ సీఐ కె.ఎస్.ఎన్.వి. ప్రసాద్ తెలిపారు. 24వ అంతస్తులో నివాసం ఉంటున్న నల్లూరి రాంబాబు కుమార్తె శివాని నిన్న రాత్రి కిందకు పడి మృతి చెందింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.