హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మంత్రి పర్యటన షెడ్యూల్ ఇదే!

BPT: విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు కొరిశపాడు మండలం తిమ్మనపాలెం గ్రామంలో పర్యటిస్తారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం గ్రామంలో 132/33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు 9వ తరగతి సీఎం ప్రోగ్రాం స్థలాన్ని పరిశీలిస్తారు.