ఏలూరుకి చెందిన వివాహితను భర్త దిలీప్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఏప్రిల్ 3న వివాహం కాగా, బంగారం, వెండి, సామాన్లు, రూ.5 లక్షలు ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. అయితే భర్త సంసారం చేయడం లేదని ప్రశ్నించడంతో, తన స్నేహితుడితో శారీరక సంబంధం పెట్టుకుని సంతానం పొందాలని ఒత్తిడి చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
ఫ్రెండ్‌తో సంబంధం పెట్టుకోవాలంటూ భార్యకు వేధింపులు


