VSP: పెందుర్తి మండలంలో జీవో 296, 388, 30 ప్రకారం మంజూరైన ఇళ్ల పట్టాల పంపిణీ ఇవాళ జరుగుతుందని తహసీల్దార్ వెంకట అప్పారావు తెలిపారు. 1,300 మంది లబ్ధిదారులకు పెందుర్తి కూడలిలోని తాండ్ర పాపారాయుడు కల్యాణ మండపంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పట్టాలు అందజేస్తారన్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం జరుగుతుందని, 12 శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పెందుర్తిలో పట్టాలు పంపిణీ


