హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారత్‌పై మస్క్ సంచలన ఆరోపణలు

భారత్‌లో స్టార్ లింక్ ఎంట్రీపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టార్ లింక్ భారత్‌లోకి అడుగుపెట్టకుండా.. కొన్ని కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఇది భారత ప్రజలకు తీవ్ర అపరాధమని తెలిపారు. 'ఆ కార్పొరేట్ శక్తులు ఎవరో ఊహించండి' అంటూ 'X'లో పోస్ట్ చేశారు. 'భారత్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు' అని ఓ యూజర్ ప్రశ్నకు మస్క్ ఈ సమాధానం ఇచ్చారు.