హైదరాబాద్: 28°C
వ్యాపారం

మింత్రా సేల్.. 30 నిమిషాల్లో డెలివరీ

మింత్రా 'బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్' విక్రయాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మింత్రా ఇన్‌సైడర్లు, వీఐపీ టికెట్ హోల్డర్లకు ఇవాళ్టి నుంచే ముందస్తు యాక్సెస్ లభిస్తుంది. ఈసారి 80 లక్షలకు పైగా స్టైల్స్ అందుబాటులో ఉంటాయి. 21,000 ఎమర్జింగ్ లేబుల్స్, 13,000 కొత్త బ్రాండ్లు పాల్గొంటున్నాయి. 12 ప్రధాన నగరాల్లో ఎం-నౌ, ఎం-ఎక్స్‌ప్రెస్ ద్వారా 30 నిమిషాల్లో డెలివరీ చేయనున్నారు.