RBI కీలక వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ తన FD వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. 15 నుంచి 40 బేసిస్ పాయింట్ల వరకు సవరించింది. సాధారణ పౌరులకు 31 నుంచి 60 నెలల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం నుంచి 8.15 శాతం వడ్డీ లభిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి.
వ్యాపారం
వడ్డీ రేట్లు పెంచిన బజాజ్ ఫైనాన్స్


