హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఫేస్‌బుక్‌లో మరో కొత్త ఫీచర్

ఫేస్‌బుక్‌లో మెటా సంస్థ సరికొత్త షార్ట్ వీడియో ఎక్స్‌పీరియన్స్‌ను తీసుకురాబోతుంది. ఇకపై ఫేస్‌బుక్ తెరవగానే ఫుల్ స్క్రీన్ షార్ట్స్ వీడియోలు కనిపించనున్నాయి. ఇప్పటికే భారత్‌లో కొందరి యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ యూజర్లు పాత పద్ధతిలోనే ఫీడ్‌ను కోరుకుంటే.. సింగిల్ ట్యాబ్ ద్వారా మార్చుకునే వెసులుబాటు కల్పించింది.