యూపీఐ లావాదేవీలపై MDR ఛార్జీల విధించటంపై వివాదం రాజుకున్న వేళ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ స్పందించారు. ఈ నామమాత్రపు ఫీజుతో యూపీఐ లావాదేవీల సంఖ్యపై పెద్దగా ప్రభావం పడదని పేర్కొన్నారు. యూపీఐ అందించే సులభమైన చెల్లింపుల వల్ల ఈ రుసుపు వ్యాపారులు పెద్ద భారంగా భావించరని పేర్కొన్నారు.
వ్యాపారం
యూపీఐ ఛార్జీలపై స్పందించిన ఆర్బీఐ గవర్నర్


