ఐటీ ఉద్యోగ రంగం మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. అక్టోబర్ నెలలో దేశంలో కియాశీల టెక్ ఉద్యోగాల సంఖ్య 1.23 లక్షలకు చేరింది. గత 18 నెలల వ్యవధిలో ఇదే అత్యధికమని టెక్ నిపుణలు చెబుతున్నారు. గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే టెక్ నియామకాలు 17 శాతం పెరిగినట్లు తెలిపారు. ఈ ఉద్యోగాల్లో 68 వేల మిడ్-సీనియర్ పోజిషన్లు ఉన్నట్లు వెల్లడించారు.
వ్యాపారం
అక్టోబర్ నెలలో 1.23 లక్షల టెక్ ఉద్యోగాలు


