ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ ప్రకటించింది. రెపో రేటుపై 25 బేసిస్ పాయింట్లు పెంచినట్లు వెల్లడించింది. దీంతో రెపో రేటు 5.50 శాతానికి చేరుకుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెంచింది. ఈ పెంపుతో రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి.
వ్యాపారం
వడ్డీ రేట్లను పెంచిన RBI


