ప్రముఖ టెలికాం కంపెనీ Airtel పోస్ట్ పెయిడ్ యూజర్లకు షాకిచ్చింది. వాటి ప్లాన్ ధరలను రూ.50 చొప్పున పెంచింది. పెరిగిన ధరలు అక్టోబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. వ్యక్తిగత ప్లాన్‌లు ఇకపై రూ.499 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇద్దరికి రూ.749, ముగ్గురికి రూ.1,049, నలుగురికి రూ.1,249, రూ.1,449, ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్నవారికి కనీసం రూ.1,799 చెల్లించాల్సి ఉంటుంది.
వ్యాపారం
ధరలు పెంచిన ఎయిర్‌టెల్


