దసరా, దీపావళి పండగల సీజన్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ 'ది బిగ్ బిలియన్ డేస్' సేల్‌ను ఈనెల 9న ప్రారంభించనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డు సభ్యులకు రేపటి నుంచే ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది 50 కోట్ల మంది నమోదిత వినియోగదారులు, 14 లక్షల మంది వ్యాపారులు సేల్‌లో పాల్గొనే అవకాశం ఉందని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో తెలిపారు.
వ్యాపారం
9 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్


