BHNG: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ పురవీధుల్లో ఊరేగింపు సేవ నిర్వహించారు. బుధవారం స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణానికి ముందు సాయంత్రం మొక్కు జోడు సేవలో భాగంగా స్వామివారిని ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వ్యాపారం
VIDEO: స్వామివారి ఊరేగింపు సేవ


