హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో 99 NHM పోస్టుల భర్తీ..!

KMM: జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) విభాగంలో కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 99 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO రామారావు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 13వ తేదీ లోపు సంబంధిత పత్రాల జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ telangana.gov.in చూడాలని సూచించారు.