హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బొత్స

VZM: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో YCP విజయమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని MLC బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. నిన్న మెరకముడుదాం మండలం గర్భంలో YCP మండల స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో YCP మండల అధ్యక్షుడిగా KSRK ప్రసాద్‌ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ పాల్గోన్నారు.