హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలింగ్ కేంద్రాల మార్పునకు ప్రతిపాదనలు'

VZM: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల మార్పునకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఎంపీడీవో కళ్యాణి తెలిపారు. గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. పురిటిపెంట పంచాయతీకి సంబంధించి 18 నుంచి 21 నెంబర్లు గల పోలింగ్ కేంద్రాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మార్పు చేశామన్నారు.