JGL: కొడిమ్యాల శివారులోని గుట్ట ప్రాంతం నుంచి మట్టి అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పట్టపగలే మట్టి రవాణా చేస్తున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ తరలింపును అడ్డుకోవాలని స్థానికులు కోరారు.
తెలంగాణ
అడిగేవాడు లేడని అక్రమంగా తరలింపు!


