SRCL: చందుర్తి మండలంలోని ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిని లైంగిక వేధించినట్లు ఆరోపణలు రావడంతో సీనియర్ ఉపాధ్యాయుడు భూపతిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బుధవారం వెల్లడించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు


