WNP: తన ఆస్తులపై బహిరంగ విచారణకు సిద్ధమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్ చేశారు. అక్రమంగా సంపాదించినట్లు తేలితే ఆస్తులు వదులుకుంటానన్నారు. ఇప్పటికే పలుమార్లు విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో విచారణ చేయించారు. రెండు రోజుల ముందే సమాచారం మీడియా సమక్షంలో విచారణకు సిద్ధం అన్నారు. తప్పు లేదని తేలితే విచారణ చేయించిన వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఆస్తులపై బహిరంగ విచారణకు సిద్ధం: నిరంజన్‌రెడ్డి


