హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి'

SRD : జిల్లాలో విజయదశమి సందర్భంగా దుర్గామాత మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. పోలీస్ పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.