SRCL: జాతీయస్థాయి యోగా పోటీలో సిరిసిల్లకు చెందిన వడ్నాల కీర్తన ప్రతిభ చూపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జూనియర్ 16–18 ఏళ్ల ట్రెడిషనల్ కేటగిరీలో ద్వితీయ స్థానం సాధించి జాతీయ పోటీలకు అర్హత సాధించించారు. జైపూర్‌లో ఈనెల 3 నుంచి 6 వరకు జరిగిన జాతీయ పోటీల్లో పాల్గొని ప్రశంసా పత్రం అందుకున్నారు.
తెలంగాణ
జాతీయస్థాయి యోగా పోటీల్లో కీర్తన


