HYD: పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి రోగుల తాకిడి భారీగా పెరిగింది. సాధారణంగా రోజుకు 3,500గా ఉండే ఓపీ సంఖ్య ఈ నెల 5న రికార్డు స్థాయిలో 5,635కు చేరింది. అదే రోజు 5,088 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 306 మంది ఇన్‌పేషెంట్లుగా చేరారు. రద్దీ దృష్ట్యా అధికారులు ఓపీ రిజిస్ట్రేషన్ సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించారు.
తెలంగాణ
ముసురుతున్న రోగాలు..పెరిగిన..!!


