హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితాపై ఇంటింటి పరిశీలన

ELR: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఈ నెల 8 నుంచి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల ప్రస్తుత స్థితిని బీఎల్‌వోలు పునఃపరిశీలిస్తారని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రకటనలో తెలిపారు. ఎఎసీడీ, అనర్హత ఓటర్ల స్థితిని పరిశీలించడంతో పాటు, కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.