PDPL: ఓదెల మండలం కొలనూరు నుంచి కనగర్తి వెళ్లే రహదారి వెంట పంట పొలాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా చేతికి తాకేంత ఎత్తులో ఉన్నాయి. పొలం పనులు చేసే సమయంలో రైతులు ఏమాత్రం అప్రమత్తత కోల్పోయినా ప్రాణాపాయం పొంచి ఉంది. విద్యుత్ తీగలు యమపాశాలుగా మారకముందే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
చేతికి తాకేంత ఎత్తులో విద్యుత్ తీగలు


