హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు సస్పెండ్

KMR: మద్నూర్ మండల కేంద్రంలోని గురుకుల విద్యాలయంలో విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడిని తెలంగాణ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఉషారాణి సస్పెండ్ చేశారు. గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రవీణ్ అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు దండించడంతో గాయాలు అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధ్యుడైన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.