BHNG: నారాయణపూర్ మండలం చిమిర్యాల గ్రామంలో బుధవారం కరెంటు కోతలను నిరసిస్తూ రైతులు సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా కోతలు లేని కరెంటు ఇవ్వాలని సబ్ స్టేషన్ ముందు వినూత్నంగా బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు.
తెలంగాణ
కరెంట్ కోతలపై రైతుల నిరసన


