SKLM: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇవాళ ఉదయం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్త లంక సుధ తెలిపారు. పలు ప్రైవేట్ కంపెనీలు పాల్గొని, ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాలో జాబ్ మేళా


