కాకినాడ: వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కూటమిలో చేరనున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. టీడీపీ, జనసేన నుంచి ఆహ్వానం అందిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జనసేనలో చేరిన నేపథ్యంలో పర్వత ప్రసాద్ టీడీపీలో చేరవచ్చనే ప్రచారం సాగుతోంది. పార్టీ మారడం ఖాయమని పర్వత ప్రసాద్ వర్గం నుంచి సంకేతాలు వచ్చినట్లు అనుచరులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమిలోకి ప్రత్తిపాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ?


