WGL: భద్రకాళి ఆలయం సమీపంలోని చెరబండ కాలనీలో జరిగిన ఘటనపై బుధవారం అధికారి శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ భూమిని చదును చేసేందుకు వెళ్లిన కుడా,రెవెన్యూ, పోలీసు సిబ్బందిపై కాలనీవాసులు రాళ్లు రువ్వి, కారం పొడి చల్లి దాడికి పాల్పడ్డారని సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. గ్యాస్ సిలిండర్‌తో పేల్చేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
చెరబండ కాలనీ ఘటన పై కేసు నమోదు


