GDWL: అలంపూర్లోని 7వ వార్డులో చాలా రోజులుగా అండర్ డ్రైనేజీలో సమస్య ఉండటంతో కార్మికులు డ్రైనేజీలోకి దిగి పనులు చేస్తున్నారు. ఇలా డ్రైనేజీలోకి దిగి పనిచేయడంతో కార్మికులకు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. డ్రైనేజీ లోపల ఉండే విష వాయువులను పీల్చడం వల్ల కార్మికులకు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. కార్మికుల భద్రతకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
మున్సిపాలిటి కార్మికులకు ఆరోగ్య భద్రత ఏది?


