హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురంలో నూతన ఉప ఖజానా కార్యాలయం ప్రారంభం

WG: నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఉప ఖజానా కార్యాలయాన్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడానికే ఈ నూతన కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.