తూ.గో: రాజమండ్రి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛోత్సవ్‌లో భాగంగా స్వచ్ఛ అవార్డులు అందించనున్నారు. ఆసక్తి ఉన్నవారు సమీప సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. నామినేషన్లకు అక్టోబర్ 9 చివరి తేదీగా అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఎంపికైన విజేతలకు అక్టోబర్ 16న అవార్డులు ప్రదానం చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛ అవార్డులకు ఈనెల 9 వరకు నామినేషన్లు


