PPM: జిల్లాలో PCPNDT చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని DMHO డా. విజయలక్ష్మి నిన్న సూచించారు.ఆమె మాట్లాడుతూ.. స్కానింగ్ కేంద్రాలు తప్పనిసరిగా అనుమతులు పొందాలని, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, వెల్లడింపు చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఉల్లంఘనలకు కఠిన శిక్షలు ఉంటాయని ఫిర్యాదులకు 18002332447 టోల్‌ఫ్రి నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్కానింగ్ కేంద్రాలకు DMHO సూచనలు


