BDK: జిల్లాలోని ఐటీఐ పాసైన అభ్యర్థులకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీస్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నోడల్ అధికారి జి.రమేష్ తెలిపారు. ఈనెల 12న ఉదయం 10 గంటలకు కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని ట్రేడులకు చెందిన ఐటీఐ పాసైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఈనెల 12న అప్రెంటీస్ మేళా


