హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 9న మెగా జాబ్ జాబ్ మేళా

MBNR: జడ్చర్లలోని బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 9వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో టెక్ మహేంద్రతో పాటు పలు కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ఇంటర్, డిగ్రీ, టెన్త్ చదివిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.