JGL: వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థిని చీకటి రమ్య అండర్-19 SGF బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. అండర్-19 విభాగంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి అర్హత సాధించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సందీప్ రాజు రమ్యను అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి SGF పోటీలకు రమ్య


