హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్మీనరసింహ స్వామి ఆదాయం తగ్గేదే లేదు!

JGL: ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి బుధవారం మొత్తం రూ.1,02,116 ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల విక్రయం ద్వారా రూ.51,762, ప్రసాదాల విక్రయాలతో రూ.36,280, అన్నదానం ద్వారా రూ.14,074 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.