WGL: ఎస్‌ఆర్ నగర్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న సమాచారంతో బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి కామని రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి వివిధ బ్రాండ్ల బీర్లు, మద్యం సీసాలు కలిపి రూ.13,360 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు నిమిత్తం నిందితుడిని, మద్యాన్ని ఎనుమాముల పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: అక్రమ మద్యం విక్రయం.. వ్యక్తి అరెస్ట్


